అది ఏది?
మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?
తప్పులే తప్పులు!
కింది పదాల్లో ఒక్కో తప్పు ఉంది. వాటిని గుర్తించి, సరైన పదాలను రాయండి.
క్విజ్.. క్విజ్...!
1. ఏ జీవి తన తల తెగినా దాదాపు వారం రోజుల వరకు జీవించి ఉండగలదు?
2. మానవ శరీరంలో రక్త సరఫరా జరగని ఏకైక భాగం ఏది?
3. విద్యుత్ బల్బును ఎవరు కనిపెట్టారు?
4. మనదేశంలో ఎలుకల దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?
5. ‘జఫ్పా’ అనే నగరం ఏ దేశంలో ఉంది?
నేనెవర్ని?
1. నేనో అయిదక్షరాల పదాన్ని. ‘పాట’లో ఉంటాను. ‘ఆట’లో ఉండను. ‘వేడి’లో ఉంటాను. ‘వేరు’లో ఉండను. ‘కోపం’లో ఉంటాను. ‘కోడి’లో ఉండను. ‘వేట’లో ఉంటాను. ‘వేళ’లో ఉండను. ‘మేలు’లో ఉంటాను. ‘మేకు’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?
2. నేను మూడక్షరాల పదాన్ని. ‘సందు’లో ఉంటాను. ‘గొందు’లో ఉండను. ‘బలం’లో ఉంటాను. ‘కలం’లో ఉండను. ‘రంగు’లో ఉంటాను. ‘హంగు’లో ఉండను. ఇంతకీ నేనెవరో తెలుసా?
గజిబిజి బిజిగజి
ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓ సారి ప్రయత్నించండి.
రాయగలరా?
ఇక్కడ కొన్ని తెలుగు పదాలు ఉన్నాయి కదా! వాటిల్లో ఒక్కో పదానికి మరో పర్యాయపదం ఉంది. మరి వాటిని గుర్తించండి.
అక్షరాల చెట్టు
ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.
జవాబులు:
తప్పులే తప్పులు: 1.టపాకాయలు 2.వెలుగులు 3.చిచ్చుబుడ్డి 4.సీమటపాకాయ 5.మతాబులు 6.మిఠాయిలు 7.అమావాస్య 8.రాక్షససంహారం
గజిబిజి బిజిగజి: 1.దీపావళి 2.తారాజువ్వ 3.టపాసులు 4.సంబరాలు 5.పిండివంటలు 6.తోరణాలు 7.వెలుగులు
రాయగలరా?: 1.నీరు- జలం 2.ఉప్పు- లవణం 3.ఏనుగు- కరి 4.కోవెల- ఆలయం 5.పావురం- కపోతం 6.సర్పం- పాము 7.మబ్బు- మేఘం 8.ఎలుక- మూషికం 9.కేసరి- సింహం 10.ధ్వని- శబ్దం 11.మీనం- చేప 12.హస్తం- చేయి 13.పుడమి- భూమి 14.అశ్వం- గుర్రం 15.కన్ను- నయనం
క్విజ్.. క్విజ్...: 1.బొద్దింక 2.కార్నియా 3.థామస్ అల్వా ఎడిసన్ 4.రాజస్థాన్ 5.ఇజ్రాయెల్
అక్షరాల చెట్టు: INCONVENIENCE
నేనెవర్ని?: 1.పాడిపంటలు 2.సంబరం అదిఏది?: 3
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Sundeep Kishan: రిలేషన్షిప్ నాకు సెట్ కాదు.. బ్రేకప్ దెబ్బ గట్టిగా తగిలింది: సందీప్ కిషన్
-
World News
Pervez Musharraf: ‘కార్గిల్’ కుట్ర పన్ని.. పదవి కోసం నియంతగా మారి..!
-
General News
Tirumala: నూతన పరకామణిలో శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు.. భక్తులు చూసేలా ఏర్పాట్లు
-
World News
Musharraf: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత!
-
Movies News
Bobby: త్వరలోనే మరో మెగా హీరోతో సినిమా..: దర్శకుడు బాబీ