తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 30 Oct 2022 00:48 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


తమాషా ప్రశ్నలు

1. భూమి లోపల దాగి ఉండే నిజాలు ఏంటి?
2. కదలకుండా అక్కడే ఉండే గ్రహం ఏది?
3. చిలుక కనిపించగానే.. పిల్లి ఏమంటుంది?


జవాబులు:

తేడాలు కనుక్కోండి : 1.కాకి తోక 2.కొబ్బరి తొడిమ 3.ఎలుగు కాలు 4.నోరు 5.చెట్టు కొమ్మ 6.ఎలుగు వెనుక పొద

కనిపెట్టగలరా? : 1.Robnin Hood 2. One in million 3. Am'big-u'ous 4. Excuse me (X Q's Me) 5. Misnundernstood 6. Good afternoon 7. Elephant (L ephant)

పద వలయం : 1.సాగరం 2.సారథి 3.సావిత్రి 4.సాధన 5.సాక్ష్యాలు 6.సాకారం 7.సాహసం 8.సామగ్రి

చిత్రాల్లో ఏముందో? : 1.సీతాఫలాలు 2.తామరపువ్వు 3.పులిహోర 4.రజత పతకం 5.తలుపులు

తమాషా ప్రశ్నలు : 1.ఖనిజాలు 2.విగ్రహం 3.మ్యావ్‌ అని..గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని