తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 14 Nov 2022 00:11 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


అవునా.. కాదా..!

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. అవి అవునో, ఏది కాదో చెప్పండి?

1. నెహ్రూ భారతదేశ మొట్టమొదటి ప్రధాని. 

2. హమ్మింగ్‌ బర్డ్‌ అతి చిన్న పక్షి. 

3. ఉక్కునగరం అని విజయనగరానికి పేరు.

4. భూమికి దూరంగా ఉన్న నక్షత్రం సూర్యుడు.

5. రక్తపింజర పాము గుడ్లు పెట్టదు.


పట్టికలో పదాలు!

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం. నెహ్రూ, చాచా, పావురం, బాలల దినోత్సవం, పుట్టిన రోజు, ఎర్రగులాబి, ప్రధాని, ఆప్యాయత, కానుక, చాచాజీ, నవంబరు, శుభాకాంక్షలు, భారతదేశం, చిన్నారులు, మిఠాయి


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


జవాబులు

రాయగలరా?: 1.మహాసాగరం 2.పుట్టగొడుగు 3.చలికాలం 4.చింతచిగురు 5.కోడిపుంజు 6.తోటకూర 7.సొరకాయ 8.సౌరఫలకం 9.వీరతిలకం 10.దండయాత్ర 11.విజయనగరం 12.విశాఖపట్నం 13.సముద్రతీరం 14.పావురాయి 15.గుండెకోత

అక్షరాల చెట్టు: JAWAHARLAL NEHRU

అవునా.. కాదా...!: 1.అవును 2.అవును 3.కాదు 4.కాదు 5.అవును

తేడాలు కనుక్కోండి: 1.పావురం 2.పొద 3.అబ్బాయి చొక్కా పొడవు 4.చొక్కా మీది బొమ్మ 5.పాప జడ 6.బెలూన్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని