తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 20 Nov 2022 00:55 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


అవునా.. కాదా?

క్కడున్న వాక్యాల్లో ఏది అవునో, ఏది కాదో చెప్పగలరా?

1. డైస్‌ పైన ఉండే చుక్కల్ని ‘పిప్స్‌’ అంటారు.
2. ప్రపంచ వింతల్లో ఒకటైన ‘లీనింగ్‌ టవర్‌ ఆఫ్‌ పీసా’ రష్యాలో ఉంది.
3. ఒలింపిక్‌ నిబంధనల ప్రకారం షటిల్‌ కాక్‌లో 16 ఈకలు ఉంటాయి. అవీ బాతులవే..  
4. దూరంగా ఉండే వస్తువులను మైక్రోస్కోప్‌ సహాయంతో చూస్తుంటారు.
5. ప్రపంచంలో మొట్టమొదటి ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ న్యూయార్క్‌లో ప్రారంభమైంది.
6. మిగతా వాటికన్నా.. చేతి బొటనవేలి గోరు నెమ్మదిగా, మధ్యవేలి గోరు వేగంగా పెరుగుతుంది.



బొమ్మల్లో ఏముందో!

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడున్న గడులను నింపగలరా?


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. వాటిలో సరైన జతను కనిపెట్టండి చూద్దాం.


ఒకే అక్షరం!

ఒక పదం ‘మ’తో అంతమైతే, రెండో పదం ‘మ’తోనే మొదలవుతుంది. ఇచ్చిన ఆధారాల ప్రకారం... ఆ పదాలేంటో కనుక్కొని, ఖాళీ గడులను పూరించండి.


జవాబులు

తేడాలు కనుక్కోండి : 1.పక్షి 2.చెట్టు కొమ్మ 3.ఆకు మీది మంచు 4.టోపీ 5.బాబు చేతిలోని మంచు ముద్ద 6. కుక్క వెనక మంచు

బొమ్మల్లో ఏముందో! : 1.బంగారు పతకం 2.గాయకుడు 3.కుడుములు 4.ముత్యాలు 5.ఎలుగుబంటి

రాయగలరా?: 1.కాకిగోల 2.వేలంపాట 3.మీనమేషాలు 4.పులివేషం 5.కర్రసాము 6.నత్తనడక 7.అభిప్రాయం 8.చిరునవ్వు 9.జాజికాయ 10.చందమామ 11.వానపాము 12.సుడిగుండం 13.గుంటనక్క 14.ఎండమావి 15.వరిపైరు

ఒకే అక్షరం!: 1.మామ, మనసు 2.మహిమ, మనిషి 3.పైజామ, మనోడు 4.జామ, మయూరం 5.దోమ, మర 6.చీమ, మరాఠీ 7.తేమ, మలినం

అవునా.. కాదా? : 1.అవును 2.కాదు 3.అవును 4.కాదు 5.అవును 6.అవున


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని