అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 19 Jan 2023 00:53 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?అవునా..కాదా.!

ఈ వాక్యాల్లో ఏవి అవునో,
ఏవి కాదో చెప్పండి.  
1.  డాల్ఫిన్‌ ఓ క్షీరదం.
2. గుడ్లగూబ గుడ్లు పెట్టదు.
3. ఆడ కంగారూ పూర్తిగా ఎదగని పిల్లలకు జన్మనిస్తుంది.
4. విద్యుత్తు బల్బును న్యూటన్‌ కనిపెట్టాడు.
5. భూమి, చంద్రుడికి ఉపగ్రహం.
6. మోనాలిసా అనేది ఓ చిత్రం పేరు.
7. వానపాముకు కోరలు ఉంటాయి.
8. నైట్రోజన్‌ను ప్రాణవాయువు అని కూడా పిలుస్తారు.జవాబులు

రాయగలరా!: 1.పాలపిట్ట 2.కాకిగోల 3.జెండావందనం 4.పిడుగుపాటు 5.మహారాజు 6.కొబ్బరి పీచు 7.పిట్టల దొర 8.తులసికోట 9.కొండముచ్చు 10.కారుమబ్బులు 11.కాకరకాయ 12.బాటసారి 13.పాదచారి 14.చెవిపోటు 15.దైవభక్తి

అది ఏది? : 2 పదవలయం: 1.సాగరం 2.సాహసం 3.సాలీడు 4.సామ్రాజ్యం 5.సారూప్యం 6.సారథ్యం 7.సాకారం 8.సామగ్రి
అక్షరాల చెట్టు: examination  అవునా.. కాదా..!: 1.అవును 2.కాదు 3.అవును 4.కాదు 5.కాదు 6.అవును 7.కాదు 8.కాదు
తప్పులే తప్పులు: 1.విద్యాలయం 2.శరణార్థి 3.సందేశం 4.విహారయాత్ర 5.పర్వత శిఖరం 6.సాగరతీరం 7.అన్వేషణ 8.దండయాత్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని