అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 14 Mar 2023 01:23 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?


తేడాలు కనుక్కోండి


కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి.  కనుక్కోండి చూద్దాం.


నేనెవర్ని?

1. అయిదు అక్షరాల పదాన్ని నేను. ‘విత్తు’లో ఉంటాను కానీ ‘చిత్తు’లో లేను. ‘సత్రం’లో ఉంటాను కానీ ‘ఆత్రం’లో లేను. ‘నరం’లో ఉంటాను కానీ ‘వరం’లో లేను. ‘కత్తి’లో ఉంటాను కానీ ‘సుత్తి’లో లేను. ‘ఎర్ర’లో ఉంటాను కానీ ‘ఎర’లో లేను. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా?
2. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘మాయ’లో ఉంటాను కానీ ‘ఛాయ’లో లేను. ‘మిద్దె’లో ఉంటాను కానీ ‘అద్దె’లో లేను. ‘పొడి’లో ఉంటాను కానీ ‘పొడ’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


జవాబులు

అక్షరాల చెట్టు : HYDROGENATION 

బొమ్మల్లో ఏముందో? : 1.పుచ్చకాయలు 2.పులిహోర 3.పంచదార 4.దాల్చినచెక్క 5.నడకదారి 6.వరి 

నేనెవర్ని? : 1.విసనకర్ర 2.మామిడి

తేడాలు కనుక్కోండి : 1.చెట్టు ఆకులు 2.సింహం తోక 3.సింహం కాలు 4.కుందేలు చెవి 5.కుందేలు కాలు 6.పొద


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు