అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 29 Mar 2023 00:51 IST


కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.




నేనెవర్ని?

1. నేనో మూడక్షరాల పదాన్ని. ‘వాన’లో ఉంటాను. ‘కోన’లో ఉండను. ‘నలుపు’లో ఉంటాను. ‘తెలుపు’లో ఉండను. ‘రంగు’లో ఉంటాను. ‘హంగు’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?
2. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘హలం’లో ఉంటాను. ‘బలం’లో ఉండను. ‘బరి’లో ఉంటాను. ‘బలి’లో ఉండను. ‘కవి’లో ఉంటాను. ‘కల’లో ఉండను. ‘ఇల్లు’లో ఉంటాను. ‘ఇల’లో ఉండను. ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


జవాబులు : రాయగలరా!: 1.క్షమాపణ 2.నాయకుడు 3.తొలిసారి 4.ఘనవిజయం 5.న్యాయస్థానం 6.ఆర్థికశాఖ 7.కార్యక్రమం 8.ప్రచురణ 9.పరికరం 10.ఆసుపత్రి 11.రాయబారి 12.బలహీనం 13.కొనుగోలు 14.దరఖాస్తు 15.పరిస్థితి అక్షరాల చెట్టు:  Antibacterial  కవలలేవి?: 3, 4 తప్పులే తప్పులు: 1.కారాగారం 2.కుటుంబం 3.ఉదాహరణ 4.ఆసుపత్రి 5.ఊపిరి 6.ప్రాణాలు 7.సోమరితనం 8.అంతర్జాతీయం పదవలయం: 1.వగరు 2.వలయం 3.వరుస 4.వదిన 5.వదనం 6.వరద 7.వయసు 8.వనిత నేనెవర్ని?: 1.వానరం 2.హరివిల్లు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు