పట్టికలో పదాలు!

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 30 Mar 2023 00:59 IST

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

అన్యాయం, ఆపద, సంపద, సంగ్రామం, ఆక్రమణ, దురాక్రమణ, సాహసం, అరుదు, బిరుదు, రుమాలు, సుమారు, సుమం, మృగరాజు, మృత్యువు, భయం


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


పదమాలిక


 

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి చూద్దాం!


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.


తప్పులే తప్పులు

ఇక్కడున్న పదాల్లో అక్షర దోషాలు ఉన్నాయి. వాటిని సరిజేసి రాయండి చూద్దాం.


నేనెవర్ని?

1.  నేను ఆరక్షరాల పదాన్ని. ‘శ్రీకారం’లో ఉంటాను కానీ ‘మమకారం’లో లేను. ‘రాజు’లో ఉంటాను కానీ ‘గాజు’లో లేను. ‘మర’లో ఉంటాను కానీ ‘అర’లో లేను. ‘నలుపు’లో ఉంటాను కానీ ‘తెలుపు’లో లేను. ‘వల’లో ఉంటాను కానీ ‘అల’లో లేను. ‘లేమి’లో ఉంటాను కానీ ‘లేడి’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘పాత్ర’లో ఉంటాను కానీ ‘మాత్ర’లో లేను. ‘నరం’లో ఉంటాను కానీ ‘వరం’లో లేను. ‘కంది’లో ఉంటాను కానీ ‘నంది’లో లేను. నేనెవరిని?


జవాబులు :

గజిబిజి బిజిగజి!: 1.అవగాహన 2.అనుచితం 3.ఆరాధన 4.పురోగతి 5.ఎగుమతి 6.దిగుబడి 7.భయంకరం 8.పరాభవం 9.అనుకరణ 10.అనుసరణ

తప్పులే తప్పులు: 1.సచివాలయం 2.అభివృద్ధి 3.ఆరోపణ 4.అవకాశం 5.అవరోధం 6.సమావేశం 7.ప్రణాళిక 8.ప్రజాస్వామ్యం

పదమాలిక: భావిభారతం

నేనెవర్ని? : 1.శ్రీరామనవమి 2.పానకం

రాయగలరా!: 1.అవకాశం 2.కార్యక్రమం 3.జనసందోహం 4.సమాచారం 5.అనుగుణం 6.పరిశీలన 7.ఊపిరితిత్తులు 8.పనితీరు 9.సహకారం 10.పాఠశాల 11.సవరణ 12.అయోమయం 13.రహదారి 14.వ్యవహారం 15.క్రీడాకారిణి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని