తేడాలు కనుక్కోండి!

Updated : 21 May 2023 07:19 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


నేనెవర్ని?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘వ్యాసం’లో ఉంటాను కానీ ‘మీసం’లో లేను. ‘పాకడం’లో ఉంటాను కానీ ‘దూకడం’లో లేను. ‘హారం’లో ఉంటాను కానీ ‘హాస్యం’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘బుట్ట’లో ఉంటాను కానీ ‘తట్ట’లో లేను. ‘అల్లిక’లో ఉంటాను కానీ ‘అరక’లో లేను. ‘తెప్ప’లో ఉంటాను కానీ ‘డొప్ప’లో లేను. ‘మర’లో ఉంటాను కానీ ‘మఠం’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?






జవాబులు

రాయగలరా!: 1.ప్రతిస్పందన 2.ప్రతీకారం 3.అనురాగం 4.వనమాలి 5.ఇంకుడు గుంత 6.తాగునీరు 7.మొక్కుబడి 8.మూలధనం 9.అరటిగెల 10.మామిడి పండు 11.సృష్టికర్త 12.అలవాటు 13.గుణకారం 14.తెరచాప 15.ఆస్తిపాస్తులు

తేడాలు కనుక్కోండి!: 1.ఇల్లు 2.కుక్క తోక 3.కాలు 4.బాబుకాలు 5.పొద 6.గోడ  నేనెవర్ని? : 1.వ్యాపారం 2.బుల్లితెర

బొమ్మల్లో ఏముందో?: 1.సమోసా 2.సాయంకాలం 3.సొరకాయ 4.సొరచేప 5.పక్షిగూడు 6.క్షిపణి

గజిబిజి బిజిగజి : 1.ఏరువాక 2.ధనియాలు 3.ఆటలపోటీలు 4.పిరమిడ్‌ 5.విమానయానం 6.ఆటబొమ్మ 7.లోహవిహంగం 8.వాహనయోగం 9.సమాజహితం 10.బాలభారతం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు