అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 17 Nov 2023 00:03 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


ఆ ఒక్కటి ఏది?

కింద కొన్ని అంశాలున్నాయి. అందులో ఒకటి మాత్రం, మిగతా వాటికి భిన్నంగా ఉంది. అవేంటో కనిపెట్టండి.

1.  విమానం, రాకెట్‌, యూఎఫ్‌ఓ, పారాచూట్‌

2. సీతాకోకచిలుక, పావురం, కాకి, కోకిల  

3. ఆపిల్‌, అరటిపండు, స్ట్రాబెర్రీ, జామకాయ  

4. కారు, బస్సు, జీపు, ఆటో

5. విసనకర్ర, ఫ్యాన్‌, మిక్సీ, టీవీ


జవాబులు

రాయగలరా?: 1.మానవ ప్రయత్నం 2.విశ్వవిజేత 3.అశ్వదళం 4.తులసికోట 5.చిరుగాలి 6.జోరువాన 7.చిరకాలం 8.వాయుపుత్రుడు 9.వానర వీరుడు 10.ఒంటరి పోరాటం 11.తుది పోరు 12.తుమ్మచెట్టు 13.నల్లబల్ల 14.కీర్తికిరీటం 15.పట్టుచీర

అది ఏది?: 3

అక్షరాల చెట్టు: అనువుగాని చోట అధికులమనరాదు

బొమ్మల్లో ఏముందో?: 1.బొంగరం 2.గజరాజు 3.విస్తరాకు 4.విసనకర్ర 5.జీలకర్ర

ఆ ఒక్కటి ఏది?: 1.యూఎఫ్‌ఓ 2.సీతాకోకచిలుక 3.స్ట్రాబెర్రీ 4.ఆటో 5.విసనకర్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని