కనిపెట్టండి

కింద ఇచ్చిన ఆధారాలతో వచ్చే పదాలను కనిపెట్టండి.

Updated : 18 Nov 2023 03:43 IST

కింద ఇచ్చిన ఆధారాలతో వచ్చే పదాలను కనిపెట్టండి.


చెప్పుకోండి చూద్దాం

ఇక్కడ కొన్ని తెలుగు పదాలున్నాయి. వాటి సమానార్థకాలు మాత్రం ఆంగ్లంలో అసంపూర్తిగా ఉన్నాయి. అవేంటో చెప్పుకోండి చూద్దాం.


పదవలయం

కింద ఇచ్చిన ఆధారాలతో ఖాళీ గడులను నింపండి. అన్ని పదాలు ‘తె’ అక్షరంతోనే ప్రారంభమవుతాయి.


తేడాలు కనుక్కోండి

కింద ఇచ్చిన బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. అవేంటో కనుక్కోండి.


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏవి అవునో, ఏవి కాదో చెప్పగలరా?

1. ఏ రెండు వేల్‌ షార్క్‌ల శరీరంపైన చుక్కలు ఒకేలా ఉండవు.

2. మానవ శరీరంలో బలమైన కండరం చేతిలో ఉంటుంది.  

3. స్ట్రాబెర్రీల మాదిరే రాస్‌బెర్రీలకు కూడా గింజలు పైభాగంలోనే ఉంటాయి.

4. అంతరిక్షంలో మొట్టమొదటగా పండించిన కూరగాయ.. ఆలుగడ్డ.

5. కార్లలో ఎక్కువ డిమాండ్‌ నలుపు రంగు వాటికే ఉంటుంది.  

6. రెజ్లింగ్‌ను ‘వరల్డ్స్‌ ఫస్ట్‌ స్పోర్ట్‌’గా చెబుతుంటారు.


జవాబులు

కనిపెట్టండి: 1.CROWN 2.BOTTLE 3.HUGE 4.CORN 

చెప్పుకోండి చూద్దాం: 1.ATTACK 2.ADDRESS 3.ATTEND 4.CLASS 5.LETTERS 6.CHESS 7.BOTTOM 8.LESS 

పదవలయం: 1.తెలుపు 2.తెగింపు 3.తెలివి 4.తెరలు 5.తెలుగు 6.తెప్పలు 7.తెనాలి 8.తెగులు

తేడాలు కనుక్కోండి: టెడ్డీబేర్‌ కాలు, కారు బొమ్మ, క్రికెట్‌ బ్యాట్‌ హ్యాండిల్‌, హాకీ బ్యాట్‌, పాప జుట్టు, కిటికీ

అవునా.. కాదా? : 1.అవును 2.కాదు 3.అవును 4.అవును 5.కాదు 6.అవును


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని