తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 22 Nov 2023 01:46 IST
 

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.



నేనెవర్ని?
1.  నేనో మూడక్షరాల పదాన్ని. ‘వేలు’లో ఉంటాను. ‘కాలు’లో ఉండను. ‘రేడు’లో ఉంటాను. ‘రేయి’లో ఉండను. ‘కవి’లో ఉంటాను. ‘చెవి’లో ఉండను. ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?
2. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘మీసం’లో ఉంటాను. ‘మీనం’లో ఉండను. ‘ప్రతి’లో ఉంటాను. ‘పతి’లో ఉండను. ‘దానవుడు’లో ఉంటాను. ‘మానవుడు’లో ఉండను. ‘మాయం’లో ఉంటాను. ‘మాయ’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో తెలుసా?


జవాబులు :  రాయగలరా!: 1.విశ్వప్రయత్నం 2.అశ్వదళం 3.సాగరతీరం 4.నిప్పుల కుంపటి 5.వడగాలులు 6.చలికాలం 7.పరిస్థితి 8.జీర్ణక్రియ 9.సాగుభూమి 10.ప్రధానమంత్రి 11.కృతయుగం 12.మణికట్టు 13.కొండపల్లి 14.జోలపాట 15.కర్పూర హారతి నేనెవర్ని?: 1.వేడుక 2.సంప్రదాయం పదవలయం: 1.తలుపు 2.తరుణం 3.తరువు 4.తమిళం 5.తమ్ముడు 6.తరుగు 7.తర్వాత 8.తగువు తేడాలు కనుక్కోండి: ఎలుగుబంటి, ఉడుత, నక్క కాలు, తోడేలు చెవి, తోడేలు ముందున్న పొద, చెట్టుకొమ్మ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని