అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 23 Nov 2023 00:31 IST
ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

చెప్పుకోండి చూద్దాం!
తన్వి వాళ్ల టీచర్‌ ఒక బుక్‌ ఇచ్చి అందులో ఉన్న దేశాల పేర్లు చెప్పమన్నారు. కానీ అందులో కొన్ని రాష్ట్రాల పేర్లు కూడా కలసిపోయాయి. అవేంటో చెప్పుకోండి చూద్దాం.
అమెరికా, జపాన్‌, రాజస్థాన్‌, జర్మనీ, కాలిఫోర్నియా, ఇండియా, బ్రెజిల్‌, ఫ్లోరిడా, సిక్కిం

 


జవాబులు 
అక్షరాల చెట్టు: REPRESENTATIVE
చెప్పుకోండి చూద్దాం!: రాజస్థాన్‌, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, సిక్కిం
కనిపెట్టండి: 1.NEAR 2.WASH 3.GAME 4.DOLL
బొమ్మల్లో ఏముందో?: 1.రుమాలు 2.అరటిపండు 3.నీలంరంగు 4.వల 5.గద (దాగున్న పదం: వరదనీరు)
అక్కడా.. ఇక్కడా..!: 1.గీత 2.మధు 3.మంగ 4.చంద్ర
రాయగలరా!: 1.ప్రతిఘటన 2.అభిప్రాయం 3.చిరుజల్లు 4.దరహాసం 5.కొండముచ్చు 6.వనమాలి 7.తోటకూర 8.బెండకాయ 9.ఊరగాయ 10.హరివిల్లు  
ఏది భిన్నం: 1

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని