కవలలేవి?

Published : 24 Nov 2023 00:10 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.క్విజ్‌..క్విజ్‌..!

1. ప్రపంచంలోనే మొదటిసారి పత్తి సాగు చేసిన దేశం ఏది?
2. వెయ్యి స్తంభాల గుడి ఏ నగరంలో ఉంది?
3. ‘స్కాట్లాండ్‌ ఆఫ్‌ ఇండియా’ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
4. ప్రపంచంలోనే అతి ఖరీదైన పండు ఏది?
5. షార్క్‌కు దాని జీవితకాలంలో ఎన్ని దంతాలు పెరుగుతాయి?


జవాబులు :

క్విజ్‌.. క్విజ్‌..!: 1.భారతదేశం 2.వరంగల్‌ 3.కూర్గ్‌(కర్ణాటక) 4.యుబారి మెలాన్‌ 5.దాదాపు 50వేలు
రాయగలరా?: 1.DIAMOND 2.APPRECIATE 3.MAGAZINE 4.CHOCOLATE 5.COUNTRY 6.APPROVE 7.SURPRISE 8.MEDICINE
జత చేయండి: 1- సి, 2- డి, 3- ఎ, 4- బి.
కవలలేవి?: 1, 4
అక్షరాల చెట్టు: ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని