అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే సామెత వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 27 Nov 2023 00:11 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే సామెత వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


తప్పులే తప్పులు!

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో అక్షర దోషాలున్నాయి. మీరు వాటిని సరిచేసి రాయగలరా?

1.వంతేన
2.రహాదారి
3.ఉపాద్యాయుడు
4.విధ్యాలయం
5.శాగరతీరం  
6.అన్వేషన
7.విరోది
8.కొబ్బారిచెట్టు


జవాబులు

అక్షరాల చెట్టు: ఒకే దెబ్బకు రెండు పిట్టలు  

తప్పులే తప్పులు!: 1.వంతెన  2.రహదారి  3.ఉపాధ్యాయుడు  4.విద్యాలయం  5.సాగరతీరం  6.అన్వేషణ  7.విరోధి  8.కొబ్బరి

రాయగలరా!: 1.ప్రభాతవేళ  2.వానరవీరుడు  3.హిమాచలం  4.స్నేహహస్తం  5.మల్లెమొగ్గ  6.మర్రిచెట్టు  7.గున్నఏనుగు  8.బొంతకాకి  9.గొంగళిపురుగు  10.పట్టుచీర  11.పుణ్యక్షేత్రం  12.విసనకర్ర  13.గోదావరి  14.కలబంద  15.కొబ్బరికాయ చెట్టు

చెప్పుకోండి చూద్దాం!:  రాయలసీమ

ఏది భిన్నం: 2


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని