కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 28 Nov 2023 00:35 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.






నేనెవర్ని?

1. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘సంబరం’లో ఉంటాను. ‘అంబరం’లో ఉండను. ‘మాయ’లో ఉంటాను. ‘మామ’లో ఉండను. ‘మలి’లో ఉంటాను. ‘తొలి’లో ఉండను. ‘మైనం’లో ఉంటాను. ‘మైదా’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

2. నేను మూడక్షరాల పదాన్ని. ‘వంకాయ’లో ఉంటాను. ‘టెంకాయ’లో ఉండను. ‘దయ’లో ఉంటాను. ‘లోయ’లో ఉండను. ‘వైనం’లో ఉంటాను. ‘వైరి’లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?  


జవాబులు

పదవలయం: 1.నరకం 2.పతకం 3.శతకం 4.శునకం 5.కీటకం 6.నాటకం 7.సంతకం 8.జ్ఞాపకం

కవలలేవి?: 2, 4 రాయగలరా!: 1.తలరాత 2.ఆయకట్టు 3.నుడికారం 4.మందారమాల 5.నరకప్రాయం 6.చిరుగాలి 7.అవహేళన 8.అలజడి 9.వానజల్లు 10.కాలిబాట 11.వాయువేగం 12.పరిమితి 13.అనుమతి 14.చంద్రగ్రహణం 15.కార్తిక పౌర్ణమి

నేనెవర్ని?: 1.సంయమనం 2.వందనం

బొమ్మల్లో ఏముందో: 1.గరాటు 2.ఇటుకబట్టీ 3.బలపం 4.పంచదార 5.చదరంగం 6.గంట

తప్పులే తప్పులు!: 1.మిరియాలు 2.జీలకర్ర 3.యాలకులు 4.పంచదార 5.కరివేపాకు 6.తోటకూర 7.బెండకాయ 8.చిక్కుడుకాయ 9.వంటనూనె 10.విస్తరాకు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని