ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Updated : 01 Dec 2023 07:07 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

నేనెవర్ని?

నేను నాలుగక్షరాల పదాన్ని. ‘అల’లో ఉంటాను. ‘కల’లో ఉండను. ‘మేను’లో ఉంటాను. ‘మేక’లో ఉండను. ‘మాయ’లో ఉంటాను. ‘ఛాయ’లో ఉండను. ‘వైనం’లో ఉంటాను. ‘వైరి’లో ఉండను. నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?


జవాబులు 

చిత్రాల్లో ఏముందో!: 1.దువ్వెన 2.నక్కపిల్ల 3.చల్లని నీరు 4.నిప్పుకోడి 5.కోడికూర

రాయగలరా!: 1.చిత్రలేఖనం 2.చంద్రబింబం 3.సూర్యగ్రహణం 4.సౌరకుటుంబం 5.అంటువ్యాధి 6.నాటుకోడి 7.పరుగుపందెం 8.సుందరకాండ 9.కురుక్షేత్రం 10.చలివేంద్రం 11.చిక్కుడుకాయ 12.మనోబలం 13.ఎదురుదాడి 14.కర్మఫలం 15.విజయకేతనం

ఏది భిన్నం ?: 3

పదవలయం!: 1.ప్రయాస 2.ప్రయాణం 3.ప్రమాణం 4.ప్రణామం 5.ప్రమాదం 6.ప్రజలు 7.ప్రయోగం 8.ప్రసాదం

తప్పులే తప్పులు!: 1.అణుశక్తి 2.ఆరోపణ 3.అవశేషం 4.అకాశం 5.సాధన 6.అవరోధం 7.అనుకూలం 8.అభివృద్ధి 9.మహిమ 10.బంగారం

నేనెవర్ని?: అనుమానం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని