కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 06 Dec 2023 00:11 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


నేనెవర్ని?

1. నేనో అయిదు అక్షరాల పదాన్ని. ‘క్రయం’లో ఉంటాను. ‘ఖాయం’లో ఉండను. ‘మనం’లో ఉంటాను. ‘వనం’లో ఉండను. ‘శిరస్సు’లో ఉంటాను. ‘సరస్సు’లో ఉండను. ‘రక్ష’లో ఉంటాను. ‘రవ్వ’లో ఉండను. ‘కణము’లో ఉంటాను. ‘కర్ణము’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

2. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘పానకం’లో ఉంటాను. ‘పూనకం’లో ఉండను. ‘కల’లో ఉంటాను. ‘కళ’లో ఉండను. ‘పొలం’లో ఉంటాను. ‘కలం’లో ఉండను. ‘బడి’లో ఉంటాను. ‘బలం’లో ఉండను. ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


క్విజ్‌.. క్విజ్‌..!

1. జిరాఫీ గుంపుని ఏమని పిలుస్తారు?

2. ఏ దేశ ప్రజలు ఎక్కువగా చాక్లెట్లు తింటారు?

3. ఒలింపిక్స్‌ లోగోలో ఎన్ని రంగులుంటాయి?

4. ప్రపంచంలోనే అతి తక్కువ జనాభా ఉన్న దేశం ఏది?

5. ‘సోలార్‌ సిటీ ఆఫ్‌ ఇండియా’ అని ఏ ప్రాంతాన్ని అంటారు?






జవాబులు:

రాయగలరా!: 1.కారుమబ్బులు 2.కొండవీడు 3.అరటిగెల 4.సోమవారం 5.కరవుకాటకాలు 6.నాట్యమయూరి 7.గుండెదడ 8.చెవిపోటు 9.చెరకుగడ 10.ఆవుపాలు 11.పాలపొంగు 12.నాగుపాము 13.నాపరాయి 14.ఎలుగుబంటి 15.హారతి కర్పూరం

అక్షరాల చెట్టు: కలిమి లేములు కావటి కుండలు

నేనెవర్ని?: 1.క్రమశిక్షణ 2.పాలపొడి

క్విజ్‌.. క్విజ్‌..!: 1.టవర్‌ 2.స్విట్జర్లాండ్‌ 3.అయిదు 4.వాటికన్‌ సిటీ 5.సాంచీ(మధ్యప్రదేశ్‌)

కవలలేవి?: 1, 3


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని