ఏది భిన్నం?
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి
నేనెవర్ని?: 1. నేనో మూడక్షరాల పదాన్ని. ‘చిన్న’లో ఉంటాను. ‘మిన్న’లో ఉండను. ‘రుషి’లో ఉంటాను. ‘కృషి’లో ఉండను. ‘తర్జన’లో ఉంటాను. ‘భర్జన’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?2. నేనో అయిదక్షరాల పదాన్ని. ‘మాయం’లో ఉంటాను. ‘గాయం’లో ఉండను. ‘మిన్ను’లో ఉంటాను. ‘కన్ను’లో ఉండను. ‘వేడి’లో ఉంటాను. ‘వేరు’లో ఉండను. ‘కారు’లో ఉంటాను. ‘ఆరు’లో ఉండను. ‘యక్ష’లో ఉంటాను. ‘శిక్ష’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో తెలుసా?
జవాబులు: చెప్పుకోండి చూద్దాం: పరివర్తన రాయగలరా?: 1.సరిసమానం 2.కృతనిశ్చయం 3.కర్పూర హారతి 4.చాకచక్యం 5.గూఢచారి 6.వినియోగం 7.పరిపాలన 8.కాంతిపుంజం 9.పాలపుంత 10.బిందుసేద్యం 11.వానరసైన్యం 12.కంచుకోట 13.పూరిగుడిసె 14.క్రమశిక్షణ 15.కాలజ్ఞానం నేనెవర్ని?: 1.చిరుత 2.మామిడికాయ పద వలయం!: 1.మిడత 2.ఉడుత 3.చిరుత 4.కొరత 5.బుడత 6.విడత 7.నలత 8.తొలుత
3
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్