అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 06 Feb 2024 00:16 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?








నేనెవర్ని?

1. నేను మూడక్షరాల పదాన్ని. ‘ఆగు’లో ఉంటాను. ‘వేగు’లో ఉండను. ‘హారం’లో ఉంటాను. ‘వరం’లో ఉండను. ‘రంగు’లో ఉంటాను. ‘హంగు’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?

2. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘కోవా’లో ఉంటాను. ‘కోడి’లో ఉండను. ‘యుగం’లో ఉంటాను. ‘జగం’లో ఉండను. ‘వేరు’లో ఉంటాను. ‘తీరు’లో ఉండను. ‘గంట’లో ఉంటాను.‘పంట’లో ఉండను. నేనెవరో తెలుసా... మీకు?


జవాబులు

అది ఏది?: 2
అక్షరాల రైలు: AGREEMENT 
బొమ్మల్లో ఏముందో?: 1.కొబ్బరికాయ 2.బొప్పాయి 3.ఆవు 4.లవణం 5.రామచిలుక 6.నిమ్మకాయ (దాగున్న పదం: బొమ్మలకొలువు)
రాయగలరా?: 1.అవకాశం 2.ప్రమాణస్వీకారం 3.దళపతి 4.గోదావరి 5.వరిధాన్యం 6.కరివేపాకు 7.పీఠభూమి 8.న్యాయస్థానం 9.కలికాలం 10.ఎండమావి 11.ఎడారిఓడ 12.హరివిల్లు 13.ఇంద్రజాలం 14.భరతనాట్యం 15.సిరిసంపదలు
చెప్పుకోండి చూద్దాం?: చిచ్చర పిడుగు
‘పద’నిస!: 1.పద 2.పగ 3.పదం 4.పన్ను 5.పని 6.పది 7.పక్షి 8.పక్షం
తప్పులే తప్పులు!: 1.గృహనిర్మాణం 2.అవలోకనం 3.స్నేహబంధం 4.చిత్రకళ 5.ఎలుగుబంటి 6.నిశ్చయం 7.ఆశ్రయం 8.పురస్కారం
నేనెవర్ని?: 1.ఆహారం 2.వాయువేగం

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని