అక్షరాల చెట్టు

ఈ చెట్టుకున్న అక్షరాలను సరైన క్రమంలో రాస్తే  అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 08 Feb 2024 00:24 IST

ఈ చెట్టుకున్న అక్షరాలను సరైన క్రమంలో రాస్తే  అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


బొమ్మల్లో ఏముందో!

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.




ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


జవాబులు

అక్షరాలచెట్టు: INSPIRATION
రాయగలరా?: 1.చేతివాటం 2.కరవాలం 3.జాతివైరం 4.ఆణిముత్యం 5.మంచిమాట 6.తేనీరు 7.కలబంద 8.చర్మవ్యాధి 9.వేరుశనగ 10.కందిపప్పు 11.పందికొక్కు 12.ఊసరవెల్లి 13.పెద్దపులి 14.మృగరాజు 15.బంగారుకిరీటం
బొమ్మల్లో ఏముందో!: 1.సీతాఫలం 2.తామరపువ్వు 3.పులిహోర 4.హోరుగాలి 5.గాలిమర
ఏది భిన్నం?: 2
అక్కడా.. ఇక్కడా..!: 1.వంద 2.స్ఫూర్తి 3.శాల 4.బంటి
పట్టికల్లో పదం!: ఎలుగుబంటి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని