అక్షరాల చెట్టు

ఈ చెట్టుకున్న అక్షరాలను సరైన క్రమంలో రాస్తే  ఒక సామెత వస్తుంది.ఓసారి ప్రయత్నించండి.

Published : 09 Feb 2024 00:27 IST

ఈ చెట్టుకున్న అక్షరాలను సరైన క్రమంలో రాస్తే  ఒక సామెత వస్తుంది.ఓసారి ప్రయత్నించండి.


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.నేనెవర్ని?

1. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘జోడు’లో ఉంటాను. ‘తోడు’లో ఉండను. ‘కారు’లో ఉంటాను. ‘కాలు’లో ఉండను. ‘వాయువు’లో ఉంటాను. ‘ఆయువు’లో ఉండను. ‘నక్క’లో ఉంటాను. ‘కుక్క’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?
2. నేనో మూడక్షరాల పదాన్ని. ‘గానం’లో ఉంటాను. ‘మైనం’లో ఉండను. ‘కోడి’లో ఉంటాను. ‘కోటి’లో ఉండను. ‘దమ్ము’లో ఉంటాను. ‘సొమ్ము’లో ఉండను. ఇంతకీ నేనెవరో తెలుసా?


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.తప్పులే.. తప్పులు..!

ఇక్కడున్న పదాల్లో ఒక్కో అక్షర దోషం ఉంది. వాటిని సరిజేసి రాయండి చూద్దాం.


జవాబులు

రాయగలరా?: 1.ఆధిపత్యం 2.ఆదివారం 3.సూర్యబింబం 4.కరవాలం 5.ప్రతిబింబం 6.ఆలుచిప్ప 7.చలనచిత్రం 8.పందికొక్కు 9.మల్లెతీగ 10.ఆటుపోట్లు 11.ద్రాక్షరసం 12.పాలపిట్ట 13.ఇంద్రధనుస్సు 14.మంచిమాట 15.మేడారం జాతర
పదవలయం: 1.ఇటుక 2.కినుక 3.తీరిక 4.ఓపిక 5.కాటుక 6.పేటిక 7.కనక 8.ఎలుక
తప్పలే తప్పులు!: 1.అవరోధం 2.ఆరోపణ 3.అనురాగం 4.అనుమానం 5.అనుమతి 6.ఆలోచన 7.ఆసుపత్రి 8.అవసరం
నేనెవర్ని?: 1.జోరువాన 2.గాడిద
కవలలేవి?: 1, 4
అక్షరాల చెట్టు: పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని