తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 11 Feb 2024 01:30 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.








నేనెవర్ని?

నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘సంబరం’లో ఉంటాను. ‘అంబరం’లో ఉండను. ‘ప్రజ’లో ఉంటాను. ‘రాజ’లో ఉండను. ‘దానం’లో ఉంటాను. ‘గానం’లో ఉండను. ‘మాయం’లో ఉంటాను. ‘మాయ’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?


జవాబులు

పదవలయం: 1.పవనం 2.సహనం 3.మలినం 4.జ్వలనం 5.పావనం 6.చలనం 7.మననం 8.జననం

రాయగలరా?: 1.అపకారం 2.ఉపయోగం 3.బహుమతి 4.వీధిదీపం 5.అపురూపం 6.కాంతిరేఖ 7.కాలచక్రం 8.కర్మఫలం 9.కర్రసాము 10.గుర్రపుస్వారీ 11.పూరిగుడిసె 12.చేతికర్ర 13.దాల్చినచెక్క 14.పెద్దపులి 15.మృగరాజు

బొమ్మల్లో ఏముందో?: 1.కొబ్బరికాయ 2.కరివేపాకు 3.పాయసం 4.సంగ్రామం 5.మందారపువ్వు

అక్షరాల రైలు: DANGEROUS 

నేనెవర్ని?: సంప్రదాయం

తేడాలు కనుక్కోండి: నక్క తోక, కాళ్లు, కాకి తోక, వెనక పొద, కాకి కూర్చున్న కొమ్మ, గడ్డి పోచ

తప్పులే తప్పులు!: 1.కిరీటం 2.సింహాసనం 3.ఆణిముత్యం 4.ఊసరవెల్లి 5.కందిపప్పు 6.పక్షపాతం 7.విద్యాలయం 8.సానుకూలత 9.సమన్వయం 10.కరచాలనం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని