ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Updated : 14 Feb 2024 04:51 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి







నేనెవర్ని?

నేను మూడక్షరాల పదాన్ని. ‘పరుగు’లో ఉంటాను. ‘పెరుగు’లో ఉండను. ‘అల’లో ఉంటాను. ‘అర’లో ఉండను. ‘కవి’లో ఉంటాను. ‘చెవి’లో ఉండను. ఇంతకీ నేనెవరో తెలుసా?


జవాబులు

రాయగలరా?: 1.అవగాహన 2.జిత్తులమారి 3.వడదెబ్బ 4.చలివేంద్రం 5.పూలకుండీ 6.పరివర్తన 7.బ్రహ్మచారి 8.పాలసముద్రం 9.ఓనమాలు 10.క్షమాగుణం 11.ఆరోపణ 12.గాలిపటం 13.గాజువాక 14.వాకలపూడి 15.అరటిపండు

అక్షరాల రైలు: BUTTERFLY

ఏది భిన్నం?: 3 ఒకే అక్షరం: 1.నడక, కల్పన 2.పిడక, కలుగు 3.మరక, కలత 4.పరక, కపటం 5.పలక, కలప 6.కానుక, కడవ 7.ఓపిక, కదనం 8.తీరిక, కల్మషం 9.మొలక, కవాటం 10.ఎలుక, కవాతు 11.చిలుక, కమతం 12.చురక, కవిత  

చెప్పుకోండి చూద్దాం!: కారణజన్ముడు

నేనెవర్ని?: పలక


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని