బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడున్న గడుల్లో రాయండి. అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.

Updated : 14 Feb 2024 04:43 IST

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడున్న గడుల్లో రాయండి. అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


నేనెవర్ని?

1. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘ఎండు’లో ఉంటాను. ‘పండు’లో ఉండను. ‘నీడ’లో ఉంటాను. ‘నీరు’లో ఉండను. ‘మాత్ర’లో ఉంటాను. ‘పాత్ర’లో ఉండను. ‘కవి’లో ఉంటాను. ‘కలం’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?

2. నేను మూడక్షరాల పదాన్ని. ‘చిగురు’లో ఉంటాను. ‘ఇగురు’లో ఉండను. ‘కాలు’లో ఉంటాను. ‘కారు’లో ఉండను. ‘ఈక’లో ఉంటాను. ‘ఈగ’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో తెలుసా?


చెప్పుకోండి చూద్దాం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి.


తప్పులే తప్పులు!

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో అక్షర దోషాలున్నాయి. మీరు వాటిని సరిచేసి రాయగలరా?



పట్టికలో పదాలు!

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం. హిమాలయాలు, మామిడిపండు, పండుగ, గడప, పలక, కరివేపాకు, పాయసం, సంతోషం, తోరణం, చిరుగాలి, గాలిమర, మనోహరి, గజరాజు, చందనం


జవాబులు

బొమ్మల్లో ఏముందో?: 1.బొంగరం 2.గజరాజు 3.రాగిచెంబు 4.చెంచాలు 5.కాలు

అది ఏది?: 2

నేనెవర్ని?: 1.ఎండమావి 2.చిలుక

చెప్పుకోండి చూద్దాం!: భారతదేశం

తప్పులే తప్పులు!: 1.జాతర 2.సందడి 3.సముద్రం 4.సాహసోపేతం 5.పర్యావరణం 6.పరిశీలన 7.పరిష్కారం 8.పరమాణువు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని