ఏది భిన్నం?

Published : 16 Feb 2024 00:09 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి 


అవునా.. కాదా..!

 ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. జాగ్రత్తగా చదివి.. వాటిలో ఏవి అవునో, ఏవి కాదో చెప్పండి చూద్దాం.

1. ‘స్కాట్లాండ్‌ ఆఫ్‌ ఇండియా’ అని చెన్నైని పిలుస్తారు.
2. భూకంప తీవ్రతను రిక్టర్‌ స్కేల్‌తో కొలుస్తారు.
3. అన్ని పక్షుల కంటే ఆస్ట్రిచ్‌ గుడ్లు పరిమాణంలో పెద్దగా ఉంటాయి.
4. తేనె అస్సలు పాడవని ఆహారపదార్థం.
5. పీవీ సింధు వాలీబాల్‌కు సంబంధించిన క్రీడాకారిణి.
6. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఎక్కువగా తేయాకు పండిస్తారు. 


 


 


 


జవాబులు 

రాయగలరా?: 1.చిరునవ్వు 2.హోరుగాలి 3.జోరువాన 4.పాలపుంత 5.చింతచిగురు 6.బాల్యమిత్రుడు 7.స్నేహహస్తం 8.మామిడితోట 9.ఉగాదిపచ్చడి 10.సంక్రాంతి ముగ్గు 11.కరపత్రం 12.శుభలేఖ 13.పిడుగుపాటు 14.గొంగళిపురుగు 15.సీతాకోకచిలుక

ఏది భిన్నం?: 1

బొమ్మల్లో ఏముందో?: 1.మంచం 2.చందమామ 3.మడతకాజా 4.జామకాయ 5.కాకి

అవునా.. కాదా..!: 1.కాదు 2.అవును 3.అవును 4.అవును 5.కాదు 6.కాదు

అక్షరాల రైలు:PERMANENT


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని