అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Updated : 18 Feb 2024 06:40 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


నేనెవర్ని?

 నేను అయిదక్షరాల పదాన్ని. ‘అర’లో ఉంటాను. ‘ఎర’లో ఉండను. ‘లోభి’లో ఉంటాను. ‘లోపం’లో ఉండను. ‘మైనం’లో ఉంటాను. ‘మైకం’లో ఉండను. ‘దయ’లో ఉంటాను. ‘మాయ’లో ఉండను. ‘నరం’లో ఉంటాను.. ‘వరం’లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం? పోలి ఉన్నదేది?


 జవాబులు : బొమ్మల్లో ఏముందో?: 1.కొడవలి 2.కొత్తిమీర 3.అరటిచెట్టు 4.అరిసెలు 5.చేతులు  రాయగలరా?: 1.ప్రగతి పథం 2.నేత్రదానం 3.ముత్యాల ముగ్గు 4.గంధం చెక్క 5.తుది నిర్ణయం 6.పరిజ్ఞానం 7.పాదయాత్ర 8.క్రీడారంగం 9.భానుమతి 10.మెట్లబావి 11.భౌతికశాస్త్రం 12.బంగారు నాణెం 13.బడిబాట 14.కోడిపుంజు
15.విజయవాడ.  అది ఏది?: 3 పట్టికల్లో పదం!: శాంతికపోతం ‘పద’నిస: 1.రాయి .రాగి 3.రాత్రి 4.రావి 5.రాశి 6.రాజు 7.రాట్నం నేనెవర్ని?: అభినందన


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని