అక్షరాల చెట్టు

ఈ చెట్టుకున్న అక్షరాలను సరైన క్రమంలో రాస్తే సామెత వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 19 Feb 2024 00:10 IST

ఈ చెట్టుకున్న అక్షరాలను సరైన క్రమంలో రాస్తే సామెత వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


పట్టికలో పదాలు!

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
అవకాశం, కావేరి, ఆరోగ్యం, వేగిరం, రంగవల్లి, వడగాలి, గాలిమేడలు, మేఘం, మేక, మేకు, చిరునవ్వు, రుషి, తపస్సు


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. జాగ్రత్తగా చదివి.. వాటిలో ఏవి అవునో, ఏవి కాదో చెప్పండి చూద్దాం.

1. ఇతర ఖండాలతో పోల్చుకుంటే ఆఫ్రికాలో చాలా తక్కువ దేశాలుంటాయి.
2. కంగారూలు ఒకప్పుడు మన భారతదేశంలో పెద్ద సంఖ్యలో ఉండేవి.
3. కొండచిలువ గుడ్లను పెడుతుంది.
4. ప్రస్తుత క్రికెట్‌ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌.
5. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌.
6. చంద్రుడు ఒక ఉపగ్రహం.
7. నైలు ప్రపంచంలోనే అతి పొడవైన నది.


జవాబులు

అక్షరాల చెట్టు: అందితే జుట్టు అందకపోతే కాళ్లు
తేడాలు కనుక్కోండి!: 1.ఏనుగు వెనక చెట్టు కాండం 2.ముందు చెట్టు కొమ్మ 3.నక్క నోరు 4.నక్క కాలు 5.ఏనుగు చెవి 6.పొద
అవునా... కాదా...?: 1.కాదు 2.కాదు 3.అవును 4.కాదు 5.అవును 6.అవును 7.అవును
రాయగలరా?: 1.కాంతివేగం 2.జీవకోటి 3.వనమాలి 4.మరమగ్గం 5.మట్టిపాత్ర 6.చలివేంద్రం 7.చల్లనినీరు 8.పండ్లరసం 9.ఊసరవెల్లి 10.పాలవెల్లి 11.ఉలవచారు 12.మామిడితాండ్ర 13.ఉసిరికాయ 14.నేరేడు పండు 15.కుంకుమ భరిణె


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని