ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 20 Feb 2024 00:07 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి






నేనెవర్ని?

1. నేనో అయిదక్షరాలు పదాన్ని. ‘వేలం’లో ఉంటాను. కానీ ‘కాలం’లో ఉండను. ‘వేరు’లో ఉంటాను. కానీ ‘వేళ’లో ఉండను. ‘శక్తి’లో ఉంటాను. కానీ ‘భక్తి’లో ఉండను. ‘నరం’లో ఉంటాను. కానీ ‘వరం’లో ఉండను. ‘గద’లో ఉంటాను కానీ ‘ఎద’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?
2. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘ఉప్పు’లో ఉంటాను. కానీ ‘నిప్పు’లో లేను. ‘చెత్త’లో ఉంటాను. కానీ ‘చెడు’లో లేను. ‘రంగు’లో ఉంటాను. కానీ ‘హంగు’లో లేను. నేనెవరినో తెలిసిందా?


జవాబులు

బొమ్మల్లో ఏముందో?: 1.చింతపండు 2.పంచదార 3.దాల్చినచెక్క 4.నక్షత్రాలు 5.ఆలుగడ్డ
ఏది భిన్నం?: 1 రాయగలరా?: 1.ఆహారపదార్థాలు 2.వంటగది 3.ఆత్మవిశ్వాసం 4.తరగతి 5.విపరీతం 6.కుంగుబాటు 7.గణపతి 8.విలువిద్య 9.అలంకరణ 10.ప్రతిబింబం 11.అనుసంధానం 12.పరికరం 13.అభిప్రాయం 14.అస్తవ్యస్తం 15.బహుమతి
పదవలయం: 1.ఉదయం 2.ఉరుము 3.ఉత్తరం 4.ఉపాయం 5.ఉద్యోగం 6.ఉద్యమం 7.ఉచితం 8.ఉడుత
పట్టికల్లో పదాలు: సదవకాశం
నేనెవర్ని?: 1.వేరుశనగ 2.ఉత్తరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని