అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 21 Feb 2024 00:03 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.



జత చేయండి

ఇక్కడ ఒకే అంశానికి చెందిన చిత్రాలు వేర్వేరు వరసల్లో ఉన్నాయి. సరైన వాటితో జత చేయండి చూద్దాం.


బొమ్మల్లో ఏముందో?

కింద ఇచ్చిన బొమ్మల పేర్లు ఖాళీ గడుల్లో నింపండి. రంగు డబ్బాల్లోని అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


చెప్పుకోండి చూద్దాం!

ఇక్కడ కొన్ని తెలుగు పదాలున్నాయి. వాటి సమానార్థకాలు మాత్రం ఆంగ్లంలో అసంపూర్తిగా ఉన్నాయి. అవేంటో చెప్పుకోండి చూద్దాం.


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

1. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘మనం’లో ఉంటాను. ‘వనం’లో ఉండను. ‘హారం’లో ఉంటాను. ‘వరం’లో ఉండను. ‘రావి’లో ఉంటాను. ‘చెవి’లో ఉండను. ‘జున్ను’లో ఉంటాను. ‘వెన్ను’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?
2. మూడక్షరాల పదాన్ని నేను. ‘నరం’లో ఉంటాను. ‘వరం’లో ఉండను. ‘మాయ’లో ఉంటాను. ‘మాయం’లో ఉండను. ‘మైనం’లో ఉంటాను. ‘మైకం’లో ఉండను. నేనెవర్నో తెలుసా?  


జవాబులు

అక్షరాల చెట్టు: ENCOURAGEMENT
కవలలేవి?: 2, 4
బొమ్మల్లో ఏముందో?: 1.వేపాకు 2.నువ్వులు 3.ఆవాలు 4.పాచికలు 5.వేలు 6.నక్షత్రం (దాగున్న పదం: వాన చినుకులు)
జత చేయండి: 1-సి, 2-ఎ, 3-ఇ, 4-బి, 5-డి
గజిబిజి బిజిగజి!: 1.సమావేశం 2.మామిడితోట 3.చందమామ 4.మడతకాజా 5.చింతచిగురు 6.జోరువాన 7.హోరుగాలి 8.పాలపుంత
నేనెవర్ని?: 1.మహారాజు 2.నయనం
చెప్పుకోండి చూద్దాం!: 1.BUBBLE 2.SUCCESS 3.LADDER 4.STAFF 5.SEEDS 6.MAGGOT

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని