అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 22 Feb 2024 00:12 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?నేనెవర్ని?

1. నేనో మూడక్షరాల పదాన్ని. ‘సరి’లో ఉన్నాను. ‘గురి’లో లేను. ‘మాయం’లో ఉన్నాను. ‘గేయం’లో లేను. ‘వైనం’లో ఉన్నాను. ‘వైరి’లో లేను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?
2. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘గాజు’లో ఉంటాను. ‘రాజు’లో ఉండను. ‘తొలి’లో ఉంటాను. ‘తొర్ర’లో ఉండను. ‘పదం’లో ఉంటాను. ‘పాదం’లో ఉండను. ‘వాటం’లో ఉంటాను. ‘వాటా’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?


జవాబులు

రాయగలరా?: 1.సమంజసం 2.శీతాకాలం 3.జామకాయ 4.కరివేపాకు 5.పాఠశాల 6.బహుమతి 7.తలకట్టు 8.కాలిబాట 9.సానుకూలం 10.చిత్రలేఖనం 11.ప్రతిబింబం 12.ప్రతిఘటన 13.హడావుడి 14.మరమగ్గం 15.మారువేషం
పదవలయం: 1.చరిత్ర 2.చరణం 3.చలనం 4.చరాస్తి 5.చదువు 6.చవక 7.చరఖా 8.చనువు
అది ఏది?: 2
అక్షరాల చెట్టు: COMMUNITY
కనిపెట్టండి: 1.SPORT 2.RICH 3.WISE 4.FREE
తప్పులే తప్పులు!: 1.ఒడంబడిక 2.సరోవరం 3.పరివారం 4.ప్రాయశ్చిత్తం 5.హెచ్చరిక 6.చిరునవ్వు 7.సహజసిద్ధం 8.అవకాశం
నేనెవర్ని?: 1.సమానం 2.గాలిపటం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని