అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Updated : 14 Mar 2024 16:17 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


క్విజ్‌.. క్విజ్‌...!

1.  ఇరాన్‌ రాజధాని పేరేంటి?
2. దాండియా ఏ రాష్ట్రానికి చెందిన నాట్యం?
3. ప్రపంచంలోనే అతి వేగవంతమైన జంతువు ఏది?
4. ఈ భూమ్మీద పొడవైన నది పేరేంటి?
5. ఎడారి ఓడ అని దేన్ని పిలుస్తారు?
6. ప్రపంచ పైకప్పు అని దేనికి పేరు?


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి.


నేనెవర్ని?

1. నేనో మూడక్షరాల పదాన్ని. ‘సంబరం’లో ఉంటాను. ‘అంబరం’లో ఉండను. ‘తోరణం’లో ఉంటాను. ‘కారణం’లో ఉండను. ‘విషం’లో ఉంటాను. ‘విరి’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

2. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘బావి’లో ఉంటాను. ‘భావి’లో ఉండను. ‘తోట’లో ఉంటాను.

‘తోక’లో ఉండను. ‘సాయం’లో ఉంటాను. ‘గాయం’లో ఉండను. ‘కరి’లో ఉంటాను. ‘కవి’లో ఉండను. ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


అక్షరాల చెట్టు

ఈ చెట్టుకున్న అక్షరాలను సరైన క్రమంలో రాస్తే  అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


‘పద’నిస!

ఇక్కడున్న ఆధారాల సాయంతో ఖాళీలను పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


గబగబా అనండి!

1.He threw three free throws. 
2. Which witch is which? 
3.Six sticky skeletons


 

 

బొమ్మా గీద్దాం!


జవాబులు

అది ఏది?: 3

రాయగలరా?: 1.కందిపప్పు 2.సాగునీరు 3.అలంకరణ 4.వినికిడి 5.శ్వేతవిప్లవం 6.పత్రహరితం 7.తెలివితేటలు 8.సర్దుబాటు 9.అవతారం 10.పుణ్యకార్యం 11.చలనచిత్రం 12.బుర్రకథ 13.కార్యాలయం 14.కురుక్షేత్రం 15.తిరుపతి

క్విజ్‌.. క్విజ్‌..!: 1.టెహ్రాన్‌ 2.గుజరాత్‌ 3.చిరుతపులి 4.నైలు 5.ఒంటెను 6.టిబెట్‌కు 

పట్టికల్లో పదం!: సచివాలయం

నేనెవర్ని?: 1.సంతోషం 2.బాటసారి

అక్షరాల చెట్టు: TRANSFORMATION

‘పద’నిస!: 1.కల 2.అల 3.వల 4.జ్వాల 5.గోల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని