తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 26 Mar 2024 00:03 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.నేనెవర్ని?

1. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘నిజం’లో ఉంటాను. ‘నైజం’లో ఉండను. ‘జామ’లో ఉంటాను. ‘దోమ’లో ఉండను. ‘మాయ’లో ఉంటాను. ‘మాను’లో ఉండను. ‘తీగ’లో ఉంటాను. ‘తెగ’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

2. నేను మూడక్షరాల పదాన్ని. ‘పగ’లో ఉంటాను. ‘సెగ’లో ఉండను. ‘మేడ’లో ఉంటాను. ‘మేకు’లో ఉండను. ‘వడ’లో ఉంటాను. ‘గోడ’లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


జవాబులు

రాయగలరా?: 1.కలుపుమొక్క 2.మేకపోతు 3.ఉక్కపోత 4.గోదావరి 5.కర్రసాము 6.పిట్టగోడ 7.ఇంకుడుగుంత 8.కళ్లజోడు 9.పాదరక్షలు 10.హిమపాతం 11.అస్థిపంజరం 12.మిత్రధర్మం 13.చెట్టుకొమ్మ 14.హృదయస్పందన 15.ప్రాణప్రతిష్ఠ
తేడాలు కనుక్కోండి: 1.బీన్‌ బ్యాగ్‌ 2.కుండీలో మొక్క 3.గ్లోబ్‌ 4.టెడ్డీ బేర్‌ కాలు 5.బంతి 6.పుస్తకం
గజిబిజి బిజిగజి!: 1.బందిపోటు 2.కనకాంబరం 3.చెరకురసం 4.గజమాల 5.అటుకులు 6.అమానుషం 7.సొరచేప 8.విజయకేతనం
బొమ్మల్లో ఏముందో?: 1.పుట్టగొడుగు 2.గులాబ్‌జామూన్‌ 3.జామకాయ 4.ఆవకాయ 5.ఆవాలు
నేనెవర్ని?: 1.నిజాయతీ 2.పడవ
అక్షరాలచెట్టు: FRUSTRATION


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని