కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Updated : 28 Mar 2024 01:52 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


అవునా.. కాదా..!

కింద ఇచ్చిన వాక్యాలు జాగ్రత్తగా చదివి.. ఏవి అవునో, ఏవి కాదో చెప్పండి చూద్దాం.
1. పులుల గుంపుని ‘ప్రైడ్‌’ అని పిలుస్తారు.
2. ‘ఆరెంజ్‌ సిటీ ఆఫ్‌ ఇండియా’ అని నాగ్‌పుర్‌ని అంటారు.
3. కంగారూ ఆస్ట్రేలియాకు  చెందిన జీవి.
4. థర్మామీటర్‌తో పొడవును కొలుస్తారు.


నేనెవర్ని?

1. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘సొద’లో ఉంటాను. ‘పొద’లో ఉండను. ‘రవ్వ’లో ఉంటాను. ‘అవ్వ’లో ఉండను. ‘చేదు’లో ఉంటాను ‘కాదు’లో ఉండను. ‘పదం’లో ఉంటాను. ‘పాదం’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?
2. నేను ఆరక్షరాల పదాన్ని. ‘సరి’లో ఉంటాను. ‘గిరి’లో ఉండను. ‘మనం’లో ఉంటాను. ‘వనం’లో ఉండను. ‘మాయ’లో ఉంటాను. ‘మాను’లో ఉండను. ‘పాము’లో ఉంటాను. ‘వాము’లో ఉండను. ‘వల’లో ఉంటాను. ‘వరం’లో ఉండను. ‘నక్క’లో ఉంటాను. ‘కుక్క’లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


జవాబులు : రాయగలరా?: 1.పాదచారి 2.నీలిమేఘం 3.తారుమారు 4.తుదితీర్పు 5.వేడుకోలు 6.వేణుగానం 7.సంగీతసాధన 8.మేకపోతు 9.అడవిదున్న 10.ప్రత్యక్షప్రసారం 11.ఆకాశవాణి 12.జీవితకాలం 13.దేశభక్తి 14.అరటిగెల 15.మామిడి పండు ఒకే అక్షరం: 1.గొడుగు, గుజరాత్‌ 2.విసుగు, గుహ 3.ఏనుగు, గులాబీ 4.వెలుగు, గుడ్లగూబ 5.ములుగు, గురువు బొమ్మల్లో ఏముందో?: 1.పలక 2.కమలం 3.కలం 4.కవాతు 5.బాతుపిల్లలు 6.పిల్లి ‘పద’నిస: 1.మోము 2.గోము 3.చీము 4.పాము 5.వాము అక్షరాల రైలు: EXCEPTION  కవలలేవి?: 2, 4 నేనెవర్ని?: 1.సొరచేప 2.సమయపాలన అవునా.. కాదా..!: 1.కాదు 2.అవును 3.అవును 4.కాదు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని