పదవలయం

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘తు’ అక్షరంతోనే ప్రారంభమవుతాయి.

Updated : 29 Mar 2024 05:10 IST

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘తు’ అక్షరంతోనే ప్రారంభమవుతాయి.


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


బొమ్మ గీద్దాం!


జవాబులు

పదవలయం: 1.తుదకు 2.తుపాకీ 3.తుమ్ములు 4.తులాలు 5.తుపాను 6.తురాయి 7.తుమ్మెద 8.తురుము

పట్టికల్లో పదం!: ఆకాశవాణి

అది ఏది?: 3 రాయగలరా?: 1.అభిరుచి 2.పురస్కారం 3.అనుమతి 4.బహుమతి 5.వినతిపత్రం 6.వైద్యసేవలు 7.గడ్డివాము 8.హృదయస్పందన 9.పొరపాటు 10.చిరునామా 11.వానచినుకు 12.ఇంద్రధనుస్సు 13.కీరదోస 14.పప్పుచారు 15.మామిడితోరణాలు

అక్షరాలచెట్టు: ESTABLISHMENT 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని