తేడాలు కనుక్కోండి

కింద ఇచ్చిన బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. అవేంటో కనుక్కోండి.

Updated : 30 Mar 2024 00:51 IST

కింద ఇచ్చిన బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. అవేంటో కనుక్కోండి.


అక్షరాల రైలు

ఇక్కడ ఓ రైలు ఉంది. దాని పెట్టెలకు కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


బొమ్మల ఆధారంగా

వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?


కనిపెట్టండి

కింద ఇచ్చిన ఆధారాల సాయంతో వచ్చే పదాలను కనిపెట్టండి.


చెప్పుకోండి చూద్దాం!

చిన్నీ వాళ్ల టీచర్‌ ఆంగ్లంలో ‘ది’తో ప్రారంభమయ్యే కొన్ని అంశాల పేర్లు తెలుగులో రాసుకొని రమ్మన్నారు. తను మాత్రం వేరేవి కూడా కలిపి రాసేసింది. అవేంటో చెప్పుకోండి చూద్దాం.


రాయగలరా?

కింద కొన్ని పదాలు అసంపూర్తిగా ఉన్నాయి. మొదటి పదం చివరి అక్షరాలతోనే రెండోది ప్రారంభమవుతుంది. అవేంటో చెప్పుకోండి చూద్దాం.


జవాబులు

తేడాలు కనుక్కోండి: చెట్టు తొర్ర, కొమ్మ, అద్దం, కుందేలు చెవి, కోతి తోక, వెనక పొద

అక్షరాలరైలు: ESSENTIAL

చెప్పుకోండి చూద్దాం!: రామచిలుక, సంచి, తలుపు, పంచదార

బొమ్మల్లో ఏముందో?: 1.బంతి 2.బంగారం 3.చదరంగం 4.చక్రాలకుర్చీ 5.కుక్కపిల్ల

కనిపెట్టండి: 1.BEST 2.AREA 3.TURN 4.PAIN

రాయగలరా?: 1.BREAKFAST, STEPS 2.AGREEMENT, MENTION 3.NARRATIVE, VEHICLE 4.WATCH, CHAMBER 5.SWIM, IMMUNITY 6.CLOSE, SENTIMENT 7.PICTURE, RENT 8.CIRCLE, CLEAR


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని