అక్షరాల చెట్టు

ఈ చెట్టుకున్న అక్షరాలను సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Updated : 31 Mar 2024 00:28 IST

ఈ చెట్టుకున్న అక్షరాలను సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

నేనో మూడక్షరాల పదాన్ని. ‘నాగు’లో ఉంటాను. ‘వాగు’లో ఉండను.
‘వేట’లో ఉంటాను. ‘వేగు’లో ఉండను.
‘కంది’లో ఉంటాను. ‘పంది’లో ఉండను.
ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?







జవాబులు

అక్షరాలచెట్టు: APPRECIATION

నేనెవర్ని?: నాటకం

బొమ్మల్లో ఏముందో?: 1.కారు 2.చిరుత 3.బంతి 4.పుస్తకం 5.గాజులు 6.చేప (దాగున్న పదం: బంగారు పతకం)

పట్టికల్లో పదం!: పరిశీలన

రాయగలరా?: 1.డప్పు చప్పుడు  2.కొయ్యబొమ్మ  3.చెరకు గడ  4.వేసవి సెలవులు  5.బంతిపువ్వు  6.పాటల పుస్తకం  7.పరుగు పందెం  8.ఉగాది పచ్చడి 9.అంకితభావం 10.వేషధారణ  11.మూలమలుపు  12.పట్టుదుస్తులు  13.బంగారు నాణెం  14.చింత చిగురు  15.తారస్థాయి

ఏది భిన్నం?: 3


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని