కవలలేవి?

Published : 01 Apr 2024 00:06 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

 


 1.గాలి, వాయువు 2.బలపంతో దీని మీద రాస్తారు 3.ఆహార - - -4.విధానం మరోలా.. 5.పనిముట్టు 6.కత్తికి ఉండాల్సింది 7.ప్రయాణం ఇంకోలా 8.హద్దును ఇలా కూడా అనొచ్చు

జవాబులు 

పదవలయం: 1.పవనం 2.పలక 3.పదార్థం 4.పద్ధతి 5.పలుగు 6.పదును 7.పయనం 8.పరిధి

కవలలేవి?: 1, 4

బొమ్మల్లో ఏముందో?: 1.తాబేలు 2.తామరపువ్వు 3.పులిహోర 4.రవ్వలడ్డు 5.కోడిగుడ్డు

రాయగలరా?: 1.పరిశోధన 2.సాంకేతిక నైపుణ్యం 3.జాతీయ పతాకం 4.శాస్త్రవేత్త 5.జ్ఞాపకశక్తి 6.చందమామ 7.మరమనిషి 8.మానవప్రయత్నం 9.హంసపాదు 10.ఆవిరియంత్రం 11.ప్రపంచపటం 12.వడ్లగింజ 13.గోధుమరొట్టె 14.గాలిమర 15.విసనకర్ర

అక్షరాల రైలు: TECHNIQUE


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని