అక్షరాల చెట్టు

ఈ చెట్టుకున్న అక్షరాలను సరైన క్రమంలో రాస్తే  అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 05 Apr 2024 00:09 IST

ఈ చెట్టుకున్న అక్షరాలను సరైన క్రమంలో రాస్తే  అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

1.  నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘అరుదు’లో ఉంటాను. ‘బిరుదు’లో ఉండను. ‘నారు’లో ఉంటాను. ‘పోరు’లో ఉండను. ‘వృత్తి’లో ఉంటాను. ‘పత్తి’లో ఉండను. ‘పుష్టి’లో ఉంటాను. ‘పుట్టి’లో ఉండను. ఇంతకూ నేనెవర్నో తెలుసా?

2. నేను మూడు అక్షరాల పదాన్ని. ‘ఆరు’లో ఉంటాను. ‘తీరు’లో ఉండను. ‘కాలు’లో ఉంటాను. ‘కీలు’లో ఉండను. ‘వంశం’లో ఉంటాను. ‘వంద’లో ఉండను. నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?







జవాబులు

అక్షరాల చెట్టు: ATTENTION 

నేనెవర్ని?: 1.అనావృష్టి  2.ఆకాశం

జత చేయండి: 1-బి, 2-డి, 3-ఎ, 4-ఇ, 5-సి

చేయగలరా?: 1.కుక్క  2.నక్క  3.కాకి  4.గాడిద  5.ఆవు, దూడ  6.పిట్ట  7.హంస  8.పిల్లి, పులి

తప్పులే తప్పులు: 1.అరికాలు  2.చందమామ  3.అరడజను  4.శంఖారావం  5.అనురాగం  6.మమకారం  7.నిర్ణయాధికారం  8.విరోధం

కవలలేవి?: 1, 3  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని