తేడాలు కనుక్కోండి

Published : 07 Apr 2024 00:25 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

 


నేనెవర్ని?

 నేనో ఆరక్షరాల పదాన్ని. ‘సరస్సు’లో ఉంటాను. ‘శిరస్సు’లో ఉండను. ‘మనం’లో ఉంటాను. ‘వనం’లో ఉండను. ‘మాయ’లో ఉంటాను. ‘మాను’లో ఉండను. ‘పార’లో ఉంటాను. ‘కీర’లో ఉండను. ‘వల’లో ఉంటాను. ‘వడ’లో ఉండను. ‘నక్క’లో ఉంటాను. ‘కుక్క’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?







జవాబులు 

బొమ్మల్లో ఏముందో?: 1.నువ్వులు 2.చాట 3.కోతి 4.తలుపు 5.మందారం(దాగున్న పదం: చామంతిపువ్వు)

తేడాలు కనుక్కోండి: నిచ్చెన, బంతి, కుక్క తోక, అక్వేరియంలో చేప, ఫొటో ఫ్రేమ్‌, గిన్నె

రాయగలరా?: 1.ప్రతిఫలం 2.వరిపొలం 3.మిరపకాయ 4.పట్టుచీర 5.పల్లెటూరు 6.ఆవుపాలు 7.ఆరుద్రపురుగు 8.చీమలపుట్ట 9.గుంటనక్క 10.కంచరగాడిద 11.గున్నఏనుగు 12.చిరుగాలి 13.చేతికర్ర 14.గంగానది 15.గుప్తనిధి

చెప్పుకోండి చూద్దాం!: మాస్క్‌, క్యారెట్‌, కారు, అరిటాకు

నేనెవర్ని?: సమయపాలన

తప్పులే తప్పులు!: 1.కాలిబాట 2.ఎండమావి 3.తొలకరి 4.వడగాలి 5.ఆవిష్కరణ 6.సంస్కరణ 7.సాహసయాత్ర 8.కూరగాయలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని