ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Updated : 08 Apr 2024 03:19 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


అవునా.. కాదా..!

ఇక్కడున్న వాక్యాలు జాగ్రత్తగా చదివి.. అందులో ఏవి అవునో, ఏవి కాదో చెప్పండి చూద్దాం.

1. మన దేశంలో అతి పొడవైన సముద్ర వంతెన.. అటల్‌సేతు.
2. తెలుపు రంగు కోపానికి గుర్తు.
3. చుట్టుపక్కల ప్రదేశానికి తగ్గట్టుగా.. రంగులు మార్చుకునే జీవి ఉడుత.
4. సైనా నెహ్వాల్‌ బాడ్మింటన్‌ ఆటకు చెందిన క్రీడాకారిణి.
5. అమెరికా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉంది.
6. మానవ శరీరంలో అతిచిన్న ఎముక ముక్కులో ఉంటుంది.



ఆ ఒక్కటీ ఏది?

కింద ఇచ్చిన వాటిల్లో ఒకటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంటుంది. అదేంటో కనిపెట్టండి.

1. చెప్పులు, కళ్లద్దాలు, పట్టీలు, సాక్స్‌
2. విసనకర్ర, బల్బు, ఫ్యాన్‌, కూలర్‌
3. నిమ్మకాయ, చింతకాయ, మామిడికాయ, సొరకాయ
4. హాకీ, ఖో-ఖో, క్రికెట్‌, వాలీబాల్‌





జవాబులు 

 జత చేయండి: 1-సి, 2-ఎ, 3-డి, 4-బి

అవునా.. కాదా..!: 1.అవును 2.కాదు 3.కాదు 4.అవును 5.కాదు 6.కాదు

అక్షరాలరైలు: COMMITTEE 

ఆ ఒక్కటీ ఏది?: 1.కళ్లద్దాలు 2.విసనకర్ర 3.సొరకాయ 4.ఖో-ఖో

రాయగలరా?: 1.రంగుడబ్బా 2.వడదెబ్బ 3.చిలుక పలుకు 4.సూర్యకిరణాలు 5.పాదయాత్ర 6.రాతి విగ్రహం 7.మట్టికుండ 8.రాగిజావ 9.ప్రభుత్వ పథకం 10.కుక్కపిల్ల 11.మామిడికాయ 12.మల్లెతీగ 13.చలిజ్వరం 14.కాటుక కళ్లు 15.గుండుసూది

ఏది భిన్నం?: 2

పదవలయం: 1.కాగితం 2.కావ్యాలు 3.కాలువ 4.కారణం 5.కాలేయం 6.కాకర 7.కాసులు 8.కాటుక


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని