అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 10 Apr 2024 00:10 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏవి అవునో, ఏవి కాదో చెప్పగలరా?

1. నైలు అనేది ఒక ఎడారి పేరు.
2. నల్లబంగారం అని బొగ్గును పిలుస్తుంటారు.
3. ప్రపంచంలోకెల్లా పొడవైన జంతువు కంచరగాడిద.
4. ఊసరవెల్లి పరిసరాలకు అనుగుణంగా తన రంగులు మార్చగలదు.
5. హైనాలు శాకాహారజీవులు.
6. బొద్దింక ఉభయచరజీవి.
7. రెటీనా అనేది నోటిలోని ఓ భాగం.
8. మొసలి దవడలు చాలా బలంగా ఉంటాయి.


నేనెవర్ని?

1. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘జనం’లో ఉంటాను. ‘మనం’లో ఉండను. ‘వల’లో ఉంటాను. ‘వడ’లో ఉండను. ‘పాదం’లో ఉంటాను. ‘పదం’లో ఉండను. ‘గతం’లో ఉంటాను. ‘గళం’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

2. నేను మూడక్షరాల పదాన్ని. ‘సీసా’లో ఉంటాను. ‘సీరం’లో ఉండను. ‘గయ’లో ఉంటాను. ‘మాయ’లో ఉండను. ‘వైరం’లో ఉంటాను. ‘వైనం’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో తెలుసా?







జవాబులు

అది ఏది?: 2

అవునా.. కాదా..?: 1.కాదు  2.అవును  3.కాదు  4.అవును  5.కాదు  6.కాదు  7.కాదు  8.అవును

నేనెవర్ని?: 1.జలపాతం  2.సాగరం

బొమ్మల్లో ఏముందో?: 1.ఉడుత  2.పూతరేకులు  3.కుంకుడుకాయలు  4.ఎలుక  5.కత్తి

రాయగలరా?: 1.శుక్లపక్షం  2.చందమామ  3.నూతనసంవత్సరం  4.న్యాయనిర్ణేత  5.హావభావాలు  6.ఆస్థానకవి  7.వైద్యపరీక్షలు  8.గుర్రపుస్వారీ  9.మల్లయుద్ధం  10.మట్టిమనిషి  11.అన్నదాత  12.వరిచేను  13.క్షేత్రస్థాయి  14.కురుక్షేత్రం  15.పాఠశాల

చెప్పగలరా?: 1.ASSUME, MEALS 2.LAPTOP, TOPIC 3.CODE, DEER 4.PUBLISH, SHARP 5.INTERACT, ACTION 6.STATE, TEARS 7.GUIDE, DEVIL 8.INVEST, STABLE

తప్పులే తప్పులు!:  1.సంస్కృతం  2.సాహిత్యం  3.పెంకుటిల్లు  4.వాయుసేన  5.శత్రుసంహారం  6.మహాసాగరం  7.మేఘమాల  8.అనుకరణ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని