ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 12 Apr 2024 00:47 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి






నేనెవర్ని?

1. నేనో మూడక్షరాల పదాన్ని. ‘సాయం’లో ఉంటాను. కానీ ‘గాయం’లో ఉండను. ‘హరి’లో ఉంటాను. కానీ ‘గిరి’లో ఉండను.‘సంత’లో ఉంటాను. కానీ ‘చెంత’లో ఉండను. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?

2. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘మనం’లో ఉంటాను. కానీ ‘ధనం’లో లేను. ‘ఉట్టి’లో ఉంటాను. కానీ ‘ఉచ్చు’లో లేను. ‘పార’లో ఉంటాను. కానీ ‘నార’లో లేను. ‘మాత్ర’లో ఉంటాను. కానీ మాసం’లో లేను. నేనెవర్ని?


తప్పులే.. తప్పులు..!

కింద ఇచ్చిన పదాల్లో ఒక్కో అక్షరదోషం ఉంది. వాటిని సరిజేసి రాయండి.

1.ఆశ్రమాం
2.కస్టసుఖాలు
3.పట్టుదుస్థులు
4.పర్వథశ్రేణి
5.ఆవరోహణ
6.చిలకపలుకు
7.ముత్యాళముగ్గు
8.వెన్నేల


జవాబులు

పదవలయం: 1.అడవి 2.అధికం 3.అభయం 4.అరిసె 5.అలక 6.అవని 7.అహింస 8.అరుపు

కనిపెట్టండి: 1.SLEEP 2.FRONT 3.MARCH 4.CATCH

బొమ్మల్లో ఏముందో?: 1.తాటిముంజలు 2.తాళంచెవి 3.చెత్తబుట్ట 4.బుడగ 5.గద

అక్షరాల చెట్టు: ACHIEVEMENT

తప్పులే.. తప్పులు..!: 1.ఆశ్రమం 2.కష్టసుఖాలు 3.పట్టుదుస్తులు 4.పర్వతశ్రేణి 5.అవరోహణ 6.చిలుకపలుకు  7.ముత్యాలముగ్గు 8.వెన్నెల

ఏది భిన్నం?: 1

నేనెవర్ని?: 1. సాహసం 2.మట్టిపాత్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని