అక్షరాల చెట్టు

ఈ చెట్టుకున్న అక్షరాలను సరైన క్రమంలో రాస్తే ఒక సామెత వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Updated : 14 Apr 2024 00:49 IST

ఈ చెట్టుకున్న అక్షరాలను సరైన క్రమంలో రాస్తే ఒక సామెత వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


ఆ ఒక్కటీ ఏది?

కింద ఇచ్చిన అంశాల్లో ఒకటి మాత్రం అన్నింటికీ భిన్నంగా ఉంటుంది. అదేంటో కనిపెట్టండి చూద్దాం.

1. కథాకళి, భరతనాట్యం, ఫ్లూట్‌, కూచిపూడి
2. పేపర్‌, బ్యాట్‌, పెన్సిల్‌, డప్పు
3. దాగుడుమూతలు, క్యాండీక్రష్‌, కబడ్డీ, అష్టాచమ్మా
4. కుక్క, సింహం, తోడేలు, పులిజవాబులు

అక్షరాలచెట్టు: అందితే జుట్టు అందకపోతే కాళ్లు

ఆ ఒక్కటీ ఏది?: 1.ఫ్లూట్‌ 2.డప్పు 3.క్యాండీక్రష్‌ 4.కుక్క

జత చేయండి: 1-సి,  2-డి,  3-ఎ,  4-బి

అది ఏది?: 3

పట్టికల్లో పదం!: ఉపాధ్యాయుడు

రాయగలరా?: 1.గురుదక్షిణ  2.క్రమశిక్షణ  3.నేర్పరితనం  4.వడ్రంగిపిట్ట  5.పాలకోవా  6.పుట్టతేనె  7.మధురవాడ  8.గున్నఏనుగు  9.గండుకోకిల  10.గాలిగోపురం  11.కర్ర సాము  12.కర్పూరహారతి  13.అభిషేకం  14.పచారీకొట్టు  15.బంగారునాణేలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని