అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 22 Apr 2024 00:04 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?నేనెవర్ని?

1. నేనో మూడక్షరాల పదాన్ని. ‘కుండ’లో ఉంటాను. ‘బండ’లో ఉండను. ‘అదే’లో ఉంటాను. ‘అది’లో ఉండను. ‘కీలు’లో ఉంటాను. ‘కీడు’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?
2. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘కొను’లో ఉంటాను. ‘తిను’లో ఉండను. ‘మేడ’లో ఉంటాను. ‘మేకు’లో ఉండను. ‘వల’లో ఉంటాను. ‘అల’లో ఉండను. ‘ఉలి’లో ఉంటాను. ‘ఉరి’లో ఉండను. ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


జవాబులు 

రాయగలరా?: 1.పరిచయం 2.అభిప్రాయం 3.జన్మదినం 4.వ్యక్తిగతం 5.ప్రతినిధి 6.ప్రజాస్వామ్యం 7.ఎన్నికల సంఘం 8.సమగ్ర విచారణ 9.రాష్ట్ర ప్రభుత్వం 10.పరిమితం 11.కీలక నిర్ణయం 12.భక్తజనం 13.నాయకుడు 14.పచ్చజెండా 15.కలవరం
పదవలయం: 1.పరుగు 2.వెలుగు 3.తెలుగు 4.కలుగు 5.ఎలుగు 6.పలుగు 7.పెరుగు 8.పురుగు
తప్పులే తప్పులు!: 1.అవహేళన 2.అవరోధం 3.అమావాస్య 4.అంతర్జాతీయం 5.అనుకరణ 6.అమానుషం 7.అభివృద్ధి 8.అవలోకనం
అదిఏది?: 3
నేనెవర్ని?: 1.కుందేలు 2.కొడవలి
అక్షరాల చెట్టు: SUBSEQUENTLY


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని