అక్షరాల చెట్టు

ఈ చెట్టుకున్న అక్షరాలను సరైన క్రమంలో రాస్తే  ఒక పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 25 Apr 2024 00:35 IST

ఈ చెట్టుకున్న అక్షరాలను సరైన క్రమంలో రాస్తే  ఒక పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

1.  నేనో మూడక్షరాల పదాన్ని. ‘ఉరి’లో ఉంటాను. ‘బరి’లో ఉండను. ‘పాము’లో ఉంటాను. ‘గోము’లో ఉండను. ‘గాయం’లో ఉంటాను. ‘గానం’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?

2. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘మోసం’లో ఉంటాను. ‘మీసం’లో ఉండను. ‘రైతు’లో ఉంటాను. ‘రైలు’లో ఉండను. ‘బలం’లో ఉంటాను. ‘కలం’లో ఉండను. ‘వైరి’లో ఉంటాను. ‘వైనం’లో ఉండను. నేనెవరో తెలుసా?జవాబులు

అక్షరాల చెట్టు: Independence

నేనెవర్ని?: 1.ఉపాయం 2.మోతుబరి

కవలలేవి?: 3, 4

‘పద’వలయం!: 1.పావురం 2.బొంగరం 3.అంకురం 4.వివరం 5.కర్పూరం 6.విడ్డూరం 7.బొంగరం 8.ఉంగరం

పట్టికలో పదం!: జిత్తులమారి

రాయగలరా?: 1.పాలపీక  2.ఈతకాయ  3.తాటిముంజ  4.మెదడువాపు  5.సింహద్వారం  6.గిజిగాడు  7.గజిబిజి  8.పీడకల  9.వరంగల్‌  10.సమయస్ఫూర్తి  11.కట్టుబాటు  12.జీర్ణశక్తి  13.సాధుజీవి  14.నిత్యకృత్యం  15.వర్షపాతం

తప్పులే తప్పులు: 1.ఆవగింజ  2.గోధుమలు  3.కరివేపాకు  4.అంకురార్పణ  5.ప్రసాదం  6.ప్రచారం  7.ప్రమాదం  8.పరిమళం

పద’నిస!: 1.గీతం  2.మతం  3.పంతం  4.అంతం  5.సొంతం  6.సాంతం  7.శాంతం  8.సైతం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని