ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Updated : 06 May 2024 04:28 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

నేనెవర్ని?

1.నేనో అయిదక్షరాల పదాన్ని. ‘సంత’లో ఉంటాను. ‘పుంత’లో ఉండను. ‘మాయ’లో ఉంటాను. ‘మాల’లో ఉండను. ‘మమత’లో ఉంటాను. ‘సమత’లో ఉండను. ‘మైనం’లో ఉంటాను. ‘మైకం’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?

2.నేను నాలుగక్షరాల పదాన్ని. ‘పయనం’లో ఉంటాను. ‘నయనం’లో ఉండను. ‘కరి’లో ఉంటాను. ‘కలం’లో ఉండను. ‘మరుపు’లో ఉంటాను. ‘మెరుపు’లో ఉండను. ‘గళం’లో ఉంటాను. ‘గతం’లో ఉండను. నేనెవరో తెలుసా?


జవాబులు

ఏది భిన్నం?: 2

రాయగలరా?: 1.విశ్వప్రయత్నం 2.కొండచరియలు 3.గానకోకిల 4.నాట్యమయూరి 5.కృషీవలుడు 6.నేర్పరితనం 7.మందారతైలం 8.మామిడితోరణం 9.ఆణిముత్యం 10.వెదురుబుట్ట 11.కొయ్యబొమ్మ 12.కుంకుడుకాయ 13.నాటకరంగం 14.కాలనాగు 15.పడమర

చెప్పుకోండి చూద్దాం?: కార్యకలాపాలు

బొమ్మల్లో ఏముందో?: 1.చందమామ 2.మామిడిపండు 3.గొడుగు 4.గున్న ఏనుగు 5.ఎలుగుబంటి

నేనెవర్ని?: 1.సంయమనం 2.పరిమళం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని