తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. అవేంటో కనుక్కోండి.

Published : 09 May 2024 00:34 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. అవేంటో కనుక్కోండి.


నేనెవర్ని?

1. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘బీద’లో ఉంటాను. ‘పేద’లో ఉండను. ‘రవ్వ’లో ఉంటాను. ‘అవ్వ’లో ఉండను. ‘కాలు’లో ఉంటాను. ‘మేలు’లో ఉండను. ‘మాయ’లో ఉంటాను. ‘మాల’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?  

2. నేను మూడక్షరాల పదాన్ని. ‘పొలం’లో ఉంటాను. ‘హలం’లో ఉండను. ‘దున్న’లో ఉంటాను. ‘అన్న’లో ఉండను. ‘పులి’లో ఉంటాను. ‘చలి’లో ఉండను. నేనెవరో తెలుసా?







జవాబులు

తేడాలు కనుక్కోండి: సైకిల్‌ రాడ్‌, హెల్మెట్‌, ఫొటో, కోటు, టోపి, అమ్మాయి డ్రెస్‌

నేనెవర్ని?: 1.బీరకాయ  2.పొదుపు

బొమ్మల్లో ఏముందో?: 1.GLASS 2.TEA 3.DOG 4.LEMON 5.TABLE 6.HOME  (దాగున్న పదం: HONEST)

పట్టికల్లో పదం!: ఇంకుడు గుంత

అక్షరాల రైలు: BRILLIANT

రాయగలరా?:  1.పరిసమాప్తం  2.శుభసంకల్పం  3.చిరుతపులి  4.ఎలుగుబంటి  5.గోధుమరొట్టె  6.నత్తగుల్ల  7.పుట్టగొడుగు  8.పిడుగుపాటు  9.వడగండ్లు  10.ఆయకట్టు  11.సాగరతీరం  12.సుడిగాలి  13.వాయుగుండం  14.సింహద్వారం  15.మామిడిచెట్టు

చెప్పుకోండి చూద్దాం!: కాగితం, చెట్టు, పలక, తలుపు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని