అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే ఒక సామెత వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Updated : 16 May 2024 06:22 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే ఒక సామెత వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేదో కనిపెట్టండి. 


ఆ ఒక్కటి ఏది?

ఇక్కడ కింద కొన్ని పదాలున్నాయి. అందులో ఒక్కటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంటుంది.
ఆ ఒక్కటి ఏదో కనిపెట్టండి.
1.  చామంతి, కనకాంబరాలు, తామర, గులాబీ
2. ఆపిల్‌, స్ట్రాబెర్రీ, దానిమ్మ పండు, మామిడి పండు
3. కోతి, పాము, పిల్లి, నక్క
4. పట్టీలు, ఉంగరం, గాజులు, కంకణం
జవాబులు

అక్షరాలచెట్టు: అనువుగాని చోట అధికులమనరాదు
అది ఏది?: 2 పదవలయం: 1.గాడిద 2.గారెలు 3.గాయాలు 4.గాలించు 5.గాయని 6.గాయత్రి 7.గాబరా 8.గాజులు
ఆ ఒక్కటి ఏది?: 1.తామర 2.మామిడిపండు 3.పాము 4.పట్టీలు
బొమ్మల్లో ఏముందో?: 1.BREAD 2.RABBIT 3.BOAT 4.TENT 5.EAGLE
రాయగలరా?: 1.రాగిచెంబు 2.ఆఖరి చూపు 3.పల్లెవెలుగు 4.తోటకూర 5.నక్కతోక 6.ఆర్థిక లాభం 7.నెమలి నాట్యం 8.నెలవంక 9.భౌతికశాస్త్రం 10.రవ్వలడ్డు 11.వరిపంట 12.చిత్తడి నేల 13.చిలుక పలుకు 14.చలికాలం 15.ముళ్లపొద
గజిబిజి.. బిజిగజి..!: 1.శ్రీలంక 2.ఇండోనేషియా 3.జర్మనీ 4.అర్జెంటీనా 5.ఆస్ట్రేలియా 6.ఫిన్లాండ్‌ 7.కంబోడియా 8.గునియా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని