ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Updated : 18 May 2024 01:07 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి







నేనెవర్ని?

1. నేనో మూడక్షరాల పదాన్ని. ‘ప్రతి’లో ఉంటాను. ‘అతి’లో ఉండను. ‘గట్టు’లో ఉంటాను. ‘చెట్టు’లో ఉండను. ‘తిలకం’లో ఉంటాను. ‘ఫలకం’లో ఉండను. ఇంతకీ నేను ఎవర్నో చెప్పుకోండి చూద్దాం?

2. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘అల’లో ఉంటాను. ‘వల’లో ఉండను. ‘వరద’లో ఉంటాను. ‘బురద’లో ఉండను. ‘సరి’లో ఉంటాను. ‘సిరి’లో ఉండను. ‘రంగు’లో ఉంటాను. ‘హంగు’లో ఉండను. నేను ఎవర్నో తెలుసా?


జవాబులు

అక్షరాలరైలు: ADVANTAGE

ఏది భిన్నం?: 3 రాయగలరా?: 1.పట్టుచీర 2.తలపోటు 3.వరద నీరు 4.వేట కొడవలి 5.పాపికొండలు 6.కారుమబ్బులు 7.తోకచుక్క 8.గున్న ఏనుగు 9.పంచదార 10.ఆయుధపూజ 11.ఉప్పుమూటలు 12.వజ్రాల హారం 13.అధిక లాభం 14.అనుమతి 15.ముఖద్వారం

చెప్పుకోండి చూద్దాం!: మహాసముద్రం

బొమ్మల్లో ఏముందో?: 1.ఆవకాయ 2.ఆవాలు 3.ఆలుగడ్డ 4.గడప 5.పలక

నేనెవర్ని?: 1.ప్రగతి 2.అవసరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని